ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మరణించింది. ఘటనాస్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.
Tags :