MNCL: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళనను విచ్చిన్నం చేసి అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం బెల్లంపల్లిలో మాట్లాడుతూ.. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను తక్షణమే విడుదల చేయాలన్నారు. HCU భూముల వేలాన్ని వెంటనే ఆపాలన్నారు.