దేశ భక్తి చూపించాల్సిన సమయంలో చూపిస్తే నిజమైన దేశభక్తులం అవుతాం. దేశంపై ఉన్న భక్తిని సందర్భం వచ్చినప్పుడు చూపించాలి. అలాంటి సందర్భం వచ్చిన సమయంలో ప్రాణాలకు తెగిస్తే అప్పుడే నిజమైన హీరోలు అవుతారు. అలాంటి హీరో గురించే ఇప్పుడు మాట్లాడుతున్న
సలహాదారుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దేవాదాయశాఖ సలహాదారుడు శ్రీకాంత్ నియామకం, ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై విచారించిన హైకోర్టు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏవైనా రాజకీయాలుంట
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వెళ్తే నట్టేటా మునిగినట్టేనని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరిస్తున్నారు. అధిక డబ్బుకు ఆశపడి వెళ్తే ఉన్న డబ్బు పోతుందని జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అధిక డబ్బుకు ఆశపడి క్యూ
బడ్జెట్ సమావేశాలకు సమయం సమీపిస్తోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఈ ఏడాది (2023) ప్రవేశపెట్టేది పూర్తిస్థాయి బడ్జెట్. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తమపై కరుణ చూపిస్తుందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ మొత
త్వరలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ, మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ప్రజలను ఆకర్షించేందుకు వినూత్న పథకాలు, కార్యక్రమాలు
యువత ఆలోచన ధోరణి మారుతోంది. చదువుకుని ఉద్యోగం చేయడమనేది పాత పద్ధతిగా భావిస్తున్నది. సోషల్ మీడియా సహాయంతో తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త పనులతో అటు ఆదాయం.. ఇటు పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. దెబ్బకు స్టార్ స్టేటస్ పొందుతున్నారు. అలాంటి కోవక
తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు రెండో విడత ఈ రోజు (గురువారం) ప్రారంభమైంది. మొత్తం 1500 స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15 వేల మంది సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. నడవలేని వారి కోసం కాలనీల వద్దకు వచ్చి పరీక్షలు చేస్తారు. 100 రోజుల్లో కోటిన్
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి గెలుపొందడం ఖాయమన్నారు. వైసీపీ 175 సీట్లలో గెలుస్తాం అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డార
ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. మంత్రి కేటీఆర్ మాత్రం కనిపించలేదు. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత జరిగిన తొలి బహిరంగ సభకు దూరంగా ఉన్నారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారు. ఆయనతోపాటు
తమిళనాడులో ఓ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. ఫుల్గా మందేసి రోడ్డుమీదకి రచ్చచేసింది. పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. డ్రంకెన్ టెస్ట్ చేయనీవ్వకుండా హంగామా క్రియేట్ చేసింది. చెన్నైకి చెందిన మీనా స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గ