హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం పనులు శరవేగంగా సాగుతోంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 17న సెక్రటేరియట్ ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భారీ భవనం నిర్మితం అవుతోంది.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి మరో షాక్ తగిలింది. ‘గడపగడపకు’లో ఇప్పటివరకూ అందించిన సహకారం మరువలేనిదని, తమకు ధన్యవాదాలంటూ ఎమ్మెల్యే ఆనంకు జీఎస్‌డబ్ల్యూఎస్ కమిషనర్ మెసేజ్ పంపారు. గడపగడపకు ఇకపై వెళ్లొద్దంటూ ఇన్‌డైరెక్ట్
హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో రసాయనాలు లీకయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్రమంగా రసాయనాలు నిల్వ చేస్తుండడంతో అవి లీకై తీవ్ర ఘాటు వాసనలు వెలువడ్డాయి. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. శ్వాస ఆడక అవస్థలు పడ్డారు. ఈ
పెరుగు తినే పోటీలో ఒక వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. మూడు నిమిషాల్లో మూడున్నర కిలోలకుపైగా పెరుగు తిని విజేతగా నిలిచాడు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ వింత పోటీ జరిగింది. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేసేందుకు స్థానిక సుధా డైరీ
దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో దేశానికి, దేశంలోని ప్రతి పౌరుడి అమృత కాలమని.. ఈ సమయంలోనే దేశాన్ని అభివృద్ధి చెం
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు ఎమ్మెల్యేల బృందం మంత్రి గంగుల కమలాకర్‌ను అభినందించారు. తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న దళిత బంధు, ఎస్సీ సబ్ ప్లాన్ పథకాలపై అవగాహన కోసం కరీంనగర్ విచ్చేసిన తమిళ ఎమ్
మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలోని యువతను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని విమర్శించా
బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఒకే ఒక్క కోరిక ఉందని, తాను ఒకటే విషయాన్ని చెబుతున్నానని, వ్యక్తిగతంగా తనకు ఏమీ అవసరం లేదని, తనకు ఒకటే కల ఉందని, ప్రతిపక్ష నేతలందరూ ఒక్కటై ముందుకు సాగాలని, ఇది దేశ
బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగాణ అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఛలో ఢిల్లీ గోడ పత్రికలు, కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమం
తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ప్రజల కష్టాల్ని తెలుసుకుంటూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ సీఎం జగన్ అందరి ఆశీర్వాదం పొందుతున్నారని తెలిప