GNTR: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పలు అంశాలపై చర్చించారు. నేరాల పరిశోధన, నియంత్రణ కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా నేర సమీక్ష నిర్వహణ ప్రత్యేక అధికారి IG హరికృష్ణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను CCTNS ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉండాలన్నారు.