కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు.
బీఆర్ఎస్ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు..భారతీయ జనతా పార్టీ వైపు నిలబడాలని మరెంతో మంది బిడ్డలు ఇంకోవైపు. రెండు అభిప్రాయాలు కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మేలు కోసమే. అయినా సినిమాల తరహాలో ద్విపాత
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరు చెప్పి పోలీసులు సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీల పేరుతో దొరికిన నగదు దొరికినట్లు సీజ్ చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో ఖర్చులకు ఉద్దేశించిందే అన్నట్లు హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప
దాదాపు ఆరేళ్ల తమ ప్రేమను వివాహబంధంగా మార్చుకున్నారు నటుడు వరుణ్ తేజ్ (Varun Tej) - నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
విమానం నడిపే పైలట్లు, క్రూ సిబ్బంది మౌత్‌వాష్‌లు, టూత్ జెల్ లేదా ఆల్క్‌హాల్ శాతం అధికంగా ఉండే ఉత్పత్తులను వినియోగించొద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలు వెలువరించింది.
ఈరోజు (November 2st 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు, అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకుందాం.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ రోజుల్లోనే మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్. తాజాగా ఓ ఇంటర్వూలో ఆమె తన గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ పశ్చిమ నియోజవర్గ టికెట్ దక్కకపోవడం వల్లనే నిరాశ చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపా
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఛలో సినిమాతో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాతో భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం రణబీర్ కపూర్‌తో యానిమల్ చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి పని గంటలపై చేసిన వ్యాఖ్యలపై అతనికి కొందరు మద్దతుగా సమాధానాలు చెబితే మరికొందరు విమర్శలు చేశారు. ఈ క్రమంలో 'అంతర్జాతీయ కార్మిక సంస్థ'(ILO) ఓ కీలక విషయాన్ని వెల్లడించింది.