శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 357 పరుగులు చేసింది. గిల్, కోహ్లి, అయ్యర్ హాఫ్ సెంచరీలు చేసి అలరించారు.
ఆర్జీవీ వ్యూహం సినిమాకు సర్టిపికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. సినిమాలో నిజ జీవితంలో ఉన్న పాత్రల పేర్లను వాడటమే కారణం అని పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీతో సీపీఎం తెగ దెంపులు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేశారు. రెండు, మూడు రోజుల్లో 17 చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు సీట్లు కేటాయించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. ఆ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని చెబుతున్నారు.
నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించి వేయండని ప్రజలను కోరారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ- లావణ్య త్రిపాఠి ఒక్కటయ్యారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
వరల్డ్ కప్‌లో మాంచి ఊపు మీదుంది టీమ్ ఇండియా. జట్టు విజయాల గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో ముచ్చటించారు. నాయకుడిగా ఏ నిర్ణయం తీసుకున్న.. ఆ క్రెడిట్ సభ్యులకు కూడా దక్కుతుందని చెబుతున్నారు.
సౌదీఅరేబియాలో ఉన్న ఓ వ్యక్తి తన భార్యతో మాట్లాడేందుకు వీడియో కాల్ చేశాడు. కాల్ మాట్లాడుతుండగా…అతని చూపు భార్య కనుబొమ్మలపై పడింది.భార్య ఐబ్రోస్ చేయించుకుందని భార్త విడకులు ఇచ్చాడు
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ పుట్టిన రోజు సందర్భంగా బోధన, అభ్యాసంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కొత్తగా 'నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్‌ను ప్రారంభించారు.