ప్రస్తుతం ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక్క ఫోటోలో కబడ్టీ టీమ్ అంతా మెగా హీరోలు కనిపించడంతో.. పిక్ ఆఫ్ ది డేగా నిలిచింది. వరుణ్, లావణ్య పెళ్లిలో మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా ఎన్నెన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు గ్లోబల్ స్టార్ డమ్ ఇచ్చింది. అలాగే ఆస్కార్ లెవల్లో అరుదైన ఘనత అందుకున్నారు.
బెడ్ పై నిద్రిస్తున్న ఓ వృద్ధుడిపైకి కాలుతున్న పేపర్ ను విసిరేసిందో మహిళ.. బెడ్ పైన బట్టలకు మంటలు అంటుకుని ఆ వృద్ధుడు చనిపోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు.
బాలీవుడ్‌తో పాటు సౌత్ ఆడియెన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న షారుఖ్ ఖాన్ 'డంకీ' టీజర్ రిలీజ్ అయిపోయింది. మరి రాజ్ కుమార్ హిరాణీ డైరెక్ట్ చేసిన డంకీ టీజర్ ఎలా ఉంది?
బాసర అమ్మవారి ఆలయంలోకి వరసగా పాములు వస్తున్నాయి. విషయం తెలిసి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం చేయడానికి వెళ్లే పూజారులు భయపడుతున్నారు.
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్, సీఐపై దాడికి పాల్పడ్డాడు. మర్మాంగాలు కొసేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం.
ఇటీవల వివాహం చేసుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ఏజ్ గ్యాప్ ఉంటుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్‌పై విడుదల కావటం పట్ల సినీనటి జయప్రద (Jayaprada) సంతోషం వ్యక్తం చేశారు. న్యాయమే గెలిచిందన్నారు. కక్షపూరిత రాజకీయాలతోనే చంద్రబాబును జైలుకు పంపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో చంద్రబాబుకు ఉపశమ
చిన్నారులు ఎక్కువగా క్షయ వ్యాధి బారిన పడుతుంటారు. దీనిని నిర్ధారణ చేయాలంటే పిల్లల నుంచి కఫం శాంపిల్స్ సేకరించాలి. ఇది చాలా కష్టం. ఈక్రమంలో జర్మనీ పరిశోధకులు రక్తపరీక్షతో క్షయ వ్యాధిని నిర్ధారించారు.
హైదరాబాద్‌లో ఐడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ లీడర్లే టార్గెట్‌గా సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్, బండగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నా