తమిళనాడులో ఓ కంపెనీ ఉద్యోగులకు దీవళి గిఫ్ట్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఇచ్చింది
సీఎం కేసీఆర్ పోటీ చేసే రెండో స్థానం కామారెడ్డిలో 100 మంది ఫౌల్ట్రీ రైతులు పోటీ చేస్తారని తెలిసింది. ఇప్పటికే 1016 మంది లంబాడీలు కూడా నామినేషన్ వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఈ సోదాలు జరగుతుండటం సంచలనం రేపుతుంది. జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు .స్కూల్‌కి రెండు రోజులు సెలవులు ప్రకటించారు
శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఫామ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అందరికంటే భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శాసన సభ నియోజకవర్గ నామినేషన్ స్వీకరణ నేటి నుంచి ప్రారంభమై 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఈరోజు (November 3st 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు, అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకుందాం.
భారతదేశానికి చెందిన 71.1 లక్షల వాట్సాప్ ఖాతాలను సెప్టెంబర్ నెలలలో బ్యాన్ చేశామని కంపెనీ పేర్కొంది. 50 లక్షల యూజర్లు ఉన్న సోషల్ మీడియా నెలవారీ రిపోర్ట్ వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వం కోరగా.. ఈ మేరకు రిపోర్ట్ వెల్లడించింది.
కొడంగల్ బీజేపీ అభ్యర్థిగా క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్‌ను బరిలోకి దింపాలని బీజేపీ అనుకుంటోంది. రేవంత్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి అతనే అవుతాడని భావిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సీఎం కేసీఆర్ ఇల్లు బంగారంతో నిండిపోయిందని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.