నేడు కివీస్ తో టీమిండియా తలపడనుంది. తొలి వన్డే మ్యాచ్ లో భాగంగా టీమిండియా టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. దాదాపుగా నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే క్
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల ఎమ్మెల్యేలను మార్చాలని అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాను అలా అనలేదని మంత్రి క్లారిటీ ఇస్తున్నారు. మరో 20 మంది ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేయాలని చెప్పానని తెలిపారు. తన మాటలను మార్చారని పేర్కొన్న
భారత అంతరిక్ష ప్రయోగాలకు కీలక కేంద్రంగా ఉన్న శ్రీహరికోటలోని షార్ లో వరుస ఆత్మహత్యలు అలజడి రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడం విషాదం కలిగించింది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష క
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె కుటుంబంలో విషాదం నెలకొంది. రఘు తండ్రి కుంచె లక్ష్మీనారాయణ రావు (90) మంగళవారం కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన లక్ష్మీనారాయణరావు హోమియో వైద్యుడు. స్థానిక సాగునీటి
తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్ర చెరిగిపోనిది. నాడు సాయుధ పోరాటంలోనూ.. నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. అందుకే తెలంగాణలో ఇంకా ఆ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా వరుసగా ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంటోంది. గతవారంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును రాజమౌళి టీమ్ దక్కించుకుంది. తాజాగా సియాటెల్ క్రిటిక్స్ పురస్కారాన్ని కూడా ఆర్ఆర్ఆర్ తన ఖాతాలో వేసు
విజయవాడ ఎంపీ కేశినేని నాని టికెట్ల విషయంలో చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీలో చర్చకు దారితీసింది. నాని సోదరుడు చిన్నికి విజయవాడ టీడీపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. చిన్ని సహా మరో నలుగురికి టికెట్ ఇస్తే తాను ఒప్పుకోనని ఇటీవల
తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ముగ్గురు ముఖ్యమంత్రులు దర్శించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను దగ్గరుండి సీఎం కేసీఆర్ దర్శనం చేయించార
అక్కినేని హీరో నాగ చైతన్య ‘కస్టడీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ‘కస్టడీ’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్
మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. మల్టీఫ్లెక్స్ లో సినిమా చూడాలనుకునేవారికి శుభవార్త. తక్కువ ధరకే సినిమా చూసే బంపరాఫర్ ను పీవీఆర్ సినిమాస్ సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. జనవరి 20వ తేదిన సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ బంపరాఫర్ పీవీ