VZM: ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకున్న వారంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో టెలీ కాన్ఫిర
KKD: మంత్రి గుమ్మడి సంధ్యారాణిని బుధవారం సచివాలయంలో ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభమర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని కోరారు. సబ్ ప్లాన్ పరిధిలోని గిరిజన గ్రామాలు వెనుకబడి ఉన్నాయని, అక్
ADB: మహిళా సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని పెంచేలా చేసి, అన్ని రకాల పరిస్థితులలో, విధులలో సంసిద్ధంగా ఉండేలా కఠినమైన శిక్షణ అందించనున్నట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మార్షల్ ఆర్ట్స్, కరాటే శిక్షణను 3 రోజు
VSP: భీమిలిలోని బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం జేవీ అగ్రహారం వద్ద మద్యం అమ్ముతున్న వ్యక్తి నుంచి 32 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకొని అమ్మకాలు చేస్తున్న నిర్వహణని
ATP: అమరావతిలో జరుగుతున్న ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవం రెండో రోజు పోటీల్లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సందడి చేశారు. ‘ఆట విడుపు’ కార్యక్రమంలో భాగంగా సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆమె ఉత్సాహంగా త్రో బాల్ ఆడారు. నిత్యం రాజకీయ కార్యకలాపాలతో బ
SDPT: సిద్దిపేట ఐటీ టవర్లోని టాస్క్ కేంద్రంలో నిరుద్యోగ యువతకు ‘ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్’ అవకాశం కల్పిస్తున్నట్లు మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. ఇన్ఫోసిస్, డీట్, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది. 2023-2026 మధ్య బీటెక్, డిగ్రీ పూర్తి చే
ASF: TGNPDCL సంస్థ వినియోగదారుల సౌకర్యం కోసం వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభించిందని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఉత్తమ్ జాడే తెలిపారు. 7901628348 కు వాట్సప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే ఫిర్యాదు నమోదు అవుతుంది. ట్రాక్, ఏజెంట్‌తో చాట్ చేయవచ్చన్నారు. సర
MNCL: కాసిపేట్ మండలంలో గురువారం MLA గడ్డం వినోద్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మ. 3 గంటలకు తాటిగూడలో గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మ 3:30 గంటలకు కల్లం గూడలోని రూ. 1.39 కోట్లతో BT రోడ్‌కు శంకుస్థాపన చేస్తారు. సా. 4 గంటలకు మద్దిమాడలో
SS: శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ఫిబ్రవరి 27 న
పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం TASK రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు ప్లేస్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2023–2026లో డిగ్రీ, పాలిటెక్నిక్, మేనేజ్మెంట్ పూర్తిచేసిన