MNCL: కాసిపేట్ మండలంలో గురువారం MLA గడ్డం వినోద్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మ. 3 గంటలకు తాటిగూడలో గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మ 3:30 గంటలకు కల్లం గూడలోని రూ. 1.39 కోట్లతో BT రోడ్‌కు శంకుస్థాపన చేస్తారు. సా. 4 గంటలకు మద్దిమాడలో గ్రామపంచాయతీ భవన ప్రారంభత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.