VSP: భీమిలిలోని బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం జేవీ అగ్రహారం వద్ద మద్యం అమ్ముతున్న వ్యక్తి నుంచి 32 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకొని అమ్మకాలు చేస్తున్న నిర్వహణని భీమిలి పోలీసులకు అప్పగించినట్లు సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. అనధికార మద్యం విక్రయాలపై సమాచారం ఇవ్వాలన్నారు.