SS: శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు జరిగే ఈ వేడుకలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.