HNK: కార్యకర్తలే BRS పార్టీకి పట్టుకొమ్మలు అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వేలేరు మండల BRS విస్తృతస్థాయి సమావేశంలో రాజయ్య పాల్గొని మాట్లాడుతూ… కాంగ్రెస్ వైఫల్యాలను ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజలంతా తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.