కామారెడ్డి క్రేడా సంఘ సభ్యులు రాజకీయాలలో రాణించడం అభినందనీయమని, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. శనివారం క్రెడా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఇటీవల మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచిన క్రెడా సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు గణగోన లక్ష్మినర్సాగౌడ్, కౌన్సిలర్లు ఉన్నారు.