TG: సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న హైబ్రీడ్ మోడల్ ఎక్కడా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం.. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో HYDకు సీట్లు పెంచి.. ఆదిలాబాద్‌కు తగ్గిస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ డబ్బుతో కేంద్ర కాంగ్రెస్ రాజకీయంగా మనుగడ సాధిస్తోందన్నారు. రాహుల్ గాంధీ తర్వాత అత్యంత మేధావి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.