NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఘనంగా మహాత్మ జ్యోతి బాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ మట్ట నరేష్ గౌడ్, యువకులు పరుశరాములు, నాగరాజు, శేఖర్, ఆంజనేయులు, బాల శివ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.