NZB: సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ (45) పార్థివదేహానికి పలువురు నేతలు నివాళి అర్పించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్బాస్, భూపాల్ జయలక్ష్మి, భాస్కర్, జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, తదితరులు నివాళి అర్పించారు.