TG: శంషాబాద్ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే విమానాలను కూడా నిలిపివేసినట్లు వెల్లడించారు. గల్ఫ్ నుంచి రావాల్సిన 16 విమానాలు, అలాగే శంషాబాద్
PDPL: ఆసుపత్రులలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గురువారం ఆయన సుల్తానాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. గర్భిణీ స్
T20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్లేయింగ్-11లో కుల్దీప్ యాదవ్‌ను తప్పనిసరిగా ఆడించాలని సూచించాడు. ఇందుకోసం తిలక్ లేదా
GNTR: నందివెలుగు బ్రిడ్జి పనులను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.గురువారం గుంటూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, శంకర్ విలాస్ ఆర్వోబీకి సంబంధించి రైల్వే అనుమతులు పెండింగ్‌లో ఉన్న
భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధనలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను మేళతాళాలతో బేడా మండపానికి తీసుకొచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా విశ్వక్ సేన ప
MBNR: మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలేవని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం విమర్శించారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆయన కుర్చీకి గ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించగా, ఆమె ఏకంగా రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్. చరణ్ మాస్ ఇమేజ్&
అన్నమయ్య: ప్రతి గ్రామాన్ని, పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. పుల్లంపేటలో సీసీ రోడ్డుకు గురువారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైల్వే కోడూర
TG: సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్న వేం నరేందర్ రెడ్డి తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను సైతం సీఎస్ రామక
ప్రకాశం: రాష్ట్ర మారీటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య జన్మదిన శుభ సందర్భంగా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్ద స్థానికులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేయించారు. మండల పార్టీ అధ్యక్షుడు పోకూరి రవి, కామేపల్లి ఆలయ ట్రస్ట