GDWL: గద్వాలో మంగళవారం హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. కులమతాలకు అతీతంగా ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ సిబ్బంది విధుల్లోని ఒత్తిడిని పక్కన పెట్టి ఉత్సాహంగా సంబరాల్లో పా
అన్నమయ్య జిల్లాలో మంగళవారం జరిగిన చంద్రగ్రహణం కారణంగా పలు ప్రముఖ దేవాలయాలను ఉదయం 9 గంటలకు మూసివేశారు. ఆలయ ద్వారాలకు ముద్ర వేసి, గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు స
NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అటవీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో సిబ్బంది వన్యప్రాణుల సంరక్షణ,అడవుల పరిరక్షణపై నినాదాలు చేశారు. కా
ASR: హామీలు నెరవేర్చాలంటు విజయవాడలో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం అన్యాయమని అంగన్వాడీ కార్యకర్తల అల్లూరి జిల్లా సంఘం అధ్యక్షులు దురియా నాగమ్మ పేర్కొన్నారు. మంగళవారం అరకులోయ ఐసీడీఎస్ ఆఫీసు వద్ద అంగన్వాడీ కార్యకర్త
అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో యునెస్కో వారసత్వ కట్టడమైన ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఉన్న గోలెస్తాన్ ప్యాలెస్ దెబ్బతింది. అయితే, 2025 నిరసనల సమయంలోనే అద్దాల సింహాసనం, ఇతర విలువైన కళాఖండాలను సురక్షితంగా తరలించడంతో అవి భద్రంగా ఉన్నాయి. ఈ దాడు
BDK: చంద్రగ్రహణం సందర్భంగా పాల్వంచ మండలంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆలయ ఈవో రజనీకుమారి ఆదేశాల మేరకు మంగళవారం ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ తలుపులను మూసివేశారు. పెద్దమ్మ తల్లి ఆలయం తలుపులను సైతం మూసివేశారు. రేపు ఆలయంలో సంప్రోక్షణ కార్య క్రమాల
CTR: పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం అంగన్వాడి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన చలో అమరావతి కార్యక్రమంలో అంగన్వాడీలను అరెస్టు చేయడం దారుణం అన్నారు. ఇందుకు గాను అరెస్టును నిరసిస్తూ..
MBNR: డాక్టర్ బిఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి సంవత్సరం సెమిస్టర్ -1 పరీక్షలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కో-ఆర్డినేట
AP: మాజీ సీఎం జగన్ రేపు విశాఖ, అల్లూరి జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి ఆయన వెళ్ల
RR: జిల్లా బీజేపీ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి వనిపల్లి భారతి దేవి మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ ఈటల రాజేందర్ భారతి దేవి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సాహెబ్ నగర్ శ్మశానవాటికలో భారతీ దేవి పార్థివ దేహానికి పూల