PLD: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలన
KMR: పెద్దమల్లారెడ్డి నుంచి HYD జేబీఎస్‌కు ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసు ప్రారంభం కావడం గ్రామ ప్రజలకు ఊరటగా మారింది. ప్రతిరోజూ ఉదయం 6:10 గంటలకు బయలుదేరి రామాయంపేట మీదుగా ఉదయం 8:30 గంటల వరకు జేబీఎస్ చేరుకుంటుంది. ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కోసం వెళ్ల
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. భక్తులు సర్వదర్శనం కోసం 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 76,506 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,049 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నార
GNTR: వెంకటపాలెం యూనియన్ బ్యాంకులో కస్టమర్లు దాచుకున్న బంగారం మాయమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు 328 గ్రాముల బంగారం కనిపించకుండా పోయినట్లు ఈ నెల 2న బ్యాంకు మేనేజర్ గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఒక మహిళా ఉద్యోగి లాకర్ నుంచి రెం
GNTR: కొల్లిపర గ్రామానికి చెందిన కొల్లి రామిరెడ్డి (85) ఆదివారం రాత్రి గుదిబండివారిపాలెంలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడ భోజనం చేస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించ
అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉ.9 నుంచి మ.12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్
కూతురిపై తల్లే తన ప్రియుడితో అత్యాచారం చేయించింది. ఈ ఘటన చెన్నైలోని సాలిగ్రామంలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న తల్లికి అది తప్పు అని చెప్పిన కూతురు.. ఆ తర్వాత మాట్లాడటం మానేసింది. అయితే బాలికకు జ్వరం రాగా.. మాత్రలని చెప్పి నిద్ర
AKP: ఏయూలో బీజేపీ శ్రేణులు చేసిన విధ్వంసాన్ని విద్యావేత్తలు, ప్రజలు ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి సీపీఎం కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బస్సులలో జనాలను తీసుకువచ్చి ఏయూ అధికారులు, ప
GNTR: జాతీయ నృత్య, సంగీత కళా ఉత్సవం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. నృత్యాలు మన సంస్కృతి, సాంప్రదాయాల ప్రతిబింబమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, వెస్ట్ ఎమ్మె
ASF: సిర్పూర్(టి) అటవీశాఖ రేంజ్ పరిధిలోనే పెద్దపులి సంచరిస్తోంది. దీంతో అటవీశాఖ అధికారులు వాటి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులులను అధికారులు, టైగర్ ట్రాకర్స్, వాచర్స్ నిత్యం ట్రాకింగ్ చేస్తున్నా