BHNG: వలిగొండ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు అయినా సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి , ప్రభుత్వ జూనియర్ కళాశాల కట్టించినటువంటి దాత పైళ్ళ మల్లారెడ్డి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్
TPT: చంద్రగ్రహణం సందర్భంగా వడమాలపేట మండలం అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయం మూసి వేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 5:45 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ జరుగుతుంది. ఉదయం 6:15–6:45 విశ్వరూప దర్శనం, 8–8:45 సర్వదర్శ
ASF: ఎస్పీ ఆదేశాల మేరకు కాగజ్ నగర్ డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం పెద్దలు, వ్యాపారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. డీఎస్పీ వహీదుద్దీన్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగ వేళ నిర్ణీత సమయం వరకే దుకాణాలు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక
1965 మోంటే కార్లో ర్యాలీ విజేతకు నివాళిగా ‘మినీ కూపర్ 1965 విక్టరీ ఎడిషన్’ను భారత్‌లో లాంచ్ చేశారు. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎక్స్‌క్లూజివ్ చిలీ రెడ్ పెయింట్, బోనెట్‌పై వైట్ స్ట్రైప్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ స్పెషల్
TG: పశ్చిమాసియాలో దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. CM రేవంత్ ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖతో అధికారులు సమన్వయం చేసుకుంటూ.. విదేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర పౌరుల కోసం హ
KMM: మధిర మండలం ఇల్లూరు గ్రామంలో ఎల్ఈడి వీధిలైట్ల ఏర్పాటు కార్యక్రమం సోమవారం సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి స్వయంగా పర్యవేక్షించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో అనేక వీధులు చీకటిలో మగ్గిపోతుండగా గ్రామస్తుల సమస్య తెలుసుకొని దగ్గరుండి
KMR: పల్వంచ మండలం భవానిపేటకి చెందిన అఖిల్ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాడు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా పీఎం-పోషణ్ పథకం అమలులో ఉత్తమ పురస్కారం అందుకున్నాడు. ఈ సందర్భంగా అఖిల్ తండ్రి, ఉపసర్పంచ్ రమేశ్ గౌడ్ మా
AP: అమరావతిపై వైసీపీ విమర్శలు అర్ధరహితమని మంత్రి నారాయణ అన్నారు. నిరాధార ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అలాగే, ఉద్యోగులకు నిర్మిస్తున్న 4,026 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు వెల్లడ
PPM: చిన్నమేరంగిలో జిల్లా పరిషత్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “మహిళల భద్రత – సమిష్టి బాధ్యత” అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మహిళల రక్షణ, చట్టాలపై అ
NRML: భైంసా మున్సిపల్ కమిషనర్ గా జగదీశ్వర్ గౌడ్ నియామకం అయ్యారు. నిర్మల్ కమిషనర్‌గా పని చేస్తున్న జగదీశ్వర్ గౌడ్‌ను భైంసా మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. ఆ శాఖ డైరెక్టర్ శ్రీదేవి గత నెల 28వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్