నెల్లూరు జిల్లాలో నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు డీఈవో ఆర్. బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు, 10వ తరగతి విద్యార్థులకు 16 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్‌కు 1
కృష్ణా: యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశి సందర్భంగా ప్రదోష కాల అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహానందీశ్వర స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా, ఈరోజు సాయంత్రం 4:30 గంటల
SRPT: మోతె మండల కేంద్రంలోని తిరుపతమ్మగోపయ్య స్వామి ఆలయంలో సోమవారం ఉదయం కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం జరుగుతుందని చెప్పారు. మంగళవారం అమ్మవారికి బోనాలు, ప్రభబండ
WGL: మిల్స్ కాలనీ PS పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. CI రమేష్ వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన నాగ్ భరత్ కుటుంబం అమ్మవారిపేటలోని ఓ ఇటుక బట్టీలో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. అయితే ఆయన కుమార్తె రూపాలి(15) రెండు రోజులుగా ఫోన్ కొనివ్వాలని తల్లిదండ
BHPL: జిల్లాలోని గ్రామాల్లో అక్రమ గుడుంబా వ్యాపారం బహిరంగ రహస్యంగా కొనసాగుతోంది. దేవాలయాలు, పాఠశాలల సమీపంలోనే మద్యం అమ్మకాలు జరుగుతుండటం, తండాల నుంచి బైక్‌ల ద్వారా రోజువారీ సరఫరా జరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గుడుంబా మాఫియాపై
విండీస్‌పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తన ఇన్నింగ్స్‌పై శాంసన్(97*) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది తనకెంతో ప్రత్యేకమని, క్రికెట్ ఆడటం ప్రారంభించిన తొలి రోజు నుంచీ దీని కోసమే ఎదురుచూశానని పేర్కొన్నాడు. కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులు ఎద
KMR: దోమకొండ మండల కేంద్రం నుంసీ ముత్యంపేట గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా కంకర తేలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీటీ రోడ్డు కోసం కంకర వేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేపట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నా
SDPT: పుల్లూరు బండ త్రికుటేశ్వరాలయంలో నేడు కోటి తలంబ్రాల దీక్ష చేపడుతున్నట్లు గజ్వేల్‌కు చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. భద్రాచల రామయ్య కళ్యాణానికి గోటితో వడ్లు ఓలిచి అందించే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనా
ప్రకాశం: ఎర్రగొండపాలెం మండల పోలీస్ స్టేషన్ నూతన SIగా దేవకుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన SI చౌడయ్య జిల్లా VRకు బదిలీ కావడంతో ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు దేవకుమార్ను ఇక్కడకు నియమించారు. బాధ్యతలు చేపట్టిన నూతన SIకి స