VSP: సరకు రవాణాలో విశాఖ పోర్టు అథారిటీ (వీపీఏ) రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 345 రోజుల్లోనే 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMT) సరకు రవాణా చేసి చరిత్రాత్మక మైలురాయి అందుకుంది. 92 ఏళ్ల పోర్టు చరిత్రలో ఇదే అత్యధిక సరకు రవాణా అని అధ
ATP: జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు 162 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 164 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. వీరితో పాటు 9 మంది అదనపు డిపార్ట్మెంట్ అధికారులు, 1941 మంది ఇన్విజిలేటర్లకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ
TG: రవాణా శాఖలో ఇవాళ్టి నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. ఆన్లైన్లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఇకపై డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 7 రోజుల్లో డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోతే డ
MDK: గ్రామాలు, పట్టణాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. నిన్న మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, సర్పంచ్లు పాల్గొన్నారు. ప్ర
కృష్ణా: ‘అన్నదాత-సుఖీభవ’ పథకం కింద నిధులను ఇవాళ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గన్నవరం మండలంలో పర్యటించనున్నారు. సూరంపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం నిధులను విడుదల చేసి, రైతు సోదరులతో ముఖాముఖి నిర్వహించ
AKP: మహిళల భద్రతకు జీరో టాలరెన్స్ విధానాం ద్వారా నేరగాళ్లలో భయం పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రెండు రోజులు పాటు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో హోంమంత్రి పాల్గొన్నా
ప్రకాశం: చీమకుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఇవాళ జరుగుతుందని ఎంపీడీవో రాఘవేంద్ర తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని, మండల స్థాయి అధికారుల
SRD: సిర్గాపూర్ మండలం ఖాజాపూర్లో ఇవాళ జరిగే భూ రీ సర్వే గ్రామసభకు సబ్ కలెక్టర్ ఉమా హారతి రానున్నారని ఉప తహసీల్దార్ హేమంత్ కుమార్ తెలిపారు. రెవెన్యూ పైలెట్ గ్రామం ఎంపిక చేసినట్లు చెప్పారు. గ్రామంలో మొత్తం సర్వే నంబర్లు 134, భౌగోళిక విస్తీర్ణం 1432
MDK: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని 15 ఏళ్లలోపు బాలికలందరికీ జనరల్, ఏరియ
SRPT: చిలుకూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో వంటగ్యాస్ లీకేజీ పేలుళ్లపై ఫైర్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాలు, వంట గ్యాస్ లీకేజీల నుంచి ఎలా కాపాడుకోవాలో, భవనాలపై నుంచి చిక్కుకున్నవారిని తాడు కట్టి ఎ