ప్రకాశం: చీమకుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఇవాళ జరుగుతుందని ఎంపీడీవో రాఘవేంద్ర తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని, మండల స్థాయి అధికారులు అందరూ సమావేశానికి వచ్చేటప్పుడు వారివారి ప్రగతి నివేదికలతో తప్పనిసరిగా హాజరుకావాలని అయన పేర్కొన్నారు.