MBNR: మిడ్జిల్ మండలం బైరంపల్లికి చెందిన రమేశ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీగా నియమితులయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో బాధ్యత ఇచ్చినందుకు అధిష్ఠానానికి రమేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవలో మరింత ముందుంటానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.