NLG: నల్లగొండ పట్టణంలోని పానగల్ సమీపంలో అద్దంకి-నార్కట్పల్లి రహదారి వద్ద రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని 2018లో ధర్నా చేసిన 12 మంది BJP నాయకులపై నల్లగొండ టూటౌన్ పోలీసులు నమోదు చేసిన కేసును జిల్లా కోర్టు కొట్టివేసింది. అనుమతి లేకుండా ధర్నా చేశారని నమోదైన ఈ కేసు 8 ఏళ్లుగా కొనసాగింది. సోమవారం జిల్లా కోర్టు జడ్జి ఈ తీర్పు వెలువరించారు.