PDPL: సింగరేణి RG-1 పరిధిలోని జీడీకే 1, 3 గనిలో ఇంటర్ ఏరియా ప్రథమ చికిత్స పోటీలు నిర్వహించారు. జీఎం డి. లలిత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, కార్మికుల భద్రతకు ప్రథమ చికిత్స ఎంతో ముఖ్యమని తెలిపారు. సీపీఆర్, గాయాల చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ సాయి ప్రసాద్, డాక్టర్ ఉదయ్ కుమార్, ఏజెంట్ ఎల్. రమేశ్,పాల్గొన్నారు.