జూ.ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తీసిన సీన్లలో ఎన్టీఆర్ లుక్‌పై దర్శకుడు సంతృప్తిగా లేకపోవడమే దీనికి కారణమని సమాచారం. పాత్రకు మరింత పవర్ఫుల్ లుక్ ఇచ్చేందుకు తారక్ తన ఫిజిక్, స్టైల్ మార్చుకోనున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.