PDPL: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సంద్భంగా మంగళవారం మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అర సుధారాణి సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్య శ్రీ సేవల గురించి, పాథాలజికల్ ల్యాబ్, డయాలసిస్ సెంటర్, ఫార్మసీని సందర్శించారు. గడువు తీరనున్న మందులను పరిశీలించారు.