IPL- 2026 సీజన్ కోసం BCCI కొత్త రూల్ తీసుకువచ్చింది. ఇకపై మ్యాచ్ సమయంలో కేవలం 16 మంది ఆటగాళ్లకు (11 + 5 ఇంపాక్ట్) మాత్రమే మైదానంలోకి డ్రింక్స్ తీసుకెళ్లే అనుమతి ఉంటుంది. మిగిలిన వారు డగౌట్‌కే పరిమితం కావాలి. బౌండరీ లైన్ దగ్గర కూడా వీరు తిరగడానికి లేదు. గ్రౌండ్లో గందరగోళాన్ని తగ్గించడం కోసమే ఈ కొత్త రూల్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.