SRD: సంగారెడ్డిలోని గొల్లగూడెంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, డా. శ్రీహరి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.