ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ఐపీఎల్లో 27వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా 24 బంతుల్లోనే 42 పరుగులతో హాఫ్ సెంచరీ వైపు సాగుతున్నాడు. దీంతో GT భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం 16 ఓవర్లలో 168/2 పరుగులు చేసింది.