MIతో జరుగుతున్న మ్యాచ్‌లో RR రెండో వికెట్ కోల్పోయింది. 85 పరుగుల వద్ద ధ్రువ్ జురేల్(2) ఘజన్ఫర్ బౌలింగ్‌లో LBWగా వెనుదిరిగాడు. అంతకుముందే వైభవ్(39) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్(45*), రియాన్ పరాగ్ ఉన్నారు. 6 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 89/2. ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి.