IPL 2026లో MIతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ ఓపెనర్లు జైస్వాల్(37*), వైభవ్ సూర్యవంశీ(20*) చెలరేగిపోతున్నారు. వర్షం వల్ల 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో కేవలం 3 ఓవర్లలోనే రాజస్థాన్ 58/0 స్కోరు సాధించింది. చాహర్, బుమ్రా, బౌల్ట్ ఓవర్లలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.