లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు నిరసనగా హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. తమ అనుమతి లేకుండా ఏవైనా నౌకలు ఈ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే వాటిని ధ్వంసం చేస్తామని తీవ్రంగా హెచ్చరించింది.
Tags :