SDPT: హుస్నాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం పురపాలక సంఘ ఛైర్పర్సన్ దండి లక్ష్మీ ఆధ్వర్యంలో 14 వ వార్డ్ లో చెత్త విభజన, హోమ్ కంపోస్టింగ్, ప్లాస్టిక్ బ్యాన్ అనే అంశాల పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం చెత్తను 4 రకాలుగా తడి, పొడి, సానిటరీ, వేరుచేసి ఇవ్వాలన్నారు.