MDK: గ్రామాలు, పట్టణాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. నిన్న మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, సర్పంచ్లు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె సూచించి ప్రతిజ్ఞ చేయించారు.