TG: రంగారెడ్డి జిల్లా జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తమకు స్టైఫండ్ పెంచాలంటూ రెండ్రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో క్యాంటీన్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
Tags :