AKP: గర్భిణీలు బాలింతలు పోషకాహారాన్ని తీసుకోవాలని కోటవురట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ సూచించారు. స్థానిక సీ.హెచ్.సీలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఎండపల్లి సెక్టార్ ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.