JGL: కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట ఆంజనేయులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అలాగే జాయింట్ సెక్రటరీగా కడకుంట్ల దినేష్, కోశాధికారిగా చింతకింది ప్రేమ కుమార్, స్పోర్ట్స్ సెక్రెటరీగా నవీన్ కుమార్, లైబ్రరీ సెక్రెటరీగా రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్‌గా అంబల్ల నాగ నిర్మల, జనరల్ సెక్రటరీగా సుతారి శ్రీనివాస్‌లు ఎన్నికయ్యారు.