MDK: గ్యాస్ బుక్ చేసిన రెండున్నర రోజులలోపు సిలిండర్ డెలివరీ కావాలని, జాప్యం జరిగితే ఫిర్యాదు చేయాలని రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు సూచించారు. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు తమ హక్కులను వినియోగించుకోవాలని ఆయన కోరారు. కొందరు కావాలని గ్యాస్ షార్టేజ్ సృష్టిస్తున్నారన్నారు.