KDP: యోగి వేమన విశ్వవిద్యాలయం 11, 12, 13, 14వ స్నాతకోత్సవాలకు కులపతిగా హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కడపకు చేరుకున్నారు. ఆయనకు కడప విమానాశ్రయంలో జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, వైవీయూ ఉపకులపతి రాజశేఖర్, అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ కార్యక్రమ స్థలానికి వెళ్లారు.