రహానే కెప్టెన్సీలోని KKR జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్రల విధ్వంసకర బ్యాటింగ్‌కు తోడు.. సునీల్ నరైన్, కామెరాన్ గ్రీన్ ఆల్‌రౌండర్లు జట్టుకు వెన్నెముకగా నిలవనున్నారు. మిడిలార్డర్లో రఘువంశీ, ఫినిషర్‌గా రింకూ ఉన్నారు. ఇక బౌలింగ్‌లో పతిరాణ, హర్షిత్, ఉమ్రాన్ మాలిక్, చక్రవర్తిలతో KKR లైనప్ తిరుగులేకుండా కనిపిస్తోంది.
Tags :