TG: అంత్యోదయ కార్డులు ఉన్న లబ్దిదారులకు అవసరమైన రేషన్ బియ్యం ఇవ్వాల్సిందేనని అధికారులు తెలిపారు. అలా ఇవ్వని రేషన్ షాపులపై వేటు వేస్తామని హెచ్చరించారు. కాగా, అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 35 కేజీల బియ్యం ఇస్తారు.
Tags :