‘ది హండ్రెడ్’ లీగ్ కోసం అబ్రార్‌ను తీసుకోవడంతో వస్తున్న విమర్శలపై ‘సన్‌రైజర్స్ లీడ్స్’ కోచ్ డానియెల్ వెటోరీ స్పందించాడు. యూనిక్ బౌలింగ్ వేరియేషన్స్ కలిగిన అబ్రార్‌తో పాటు ఉస్మాన్ తారిక్ వేలానికి ముందే తాము తీసుకోవాలనుకున్న ప్లేయర్ల లిస్టులో ఉన్నాడని.. పాక్ ప్లేయర్లను తీసుకోకూడదనే రూల్ ఏం లేదు కదా అని పేర్కొన్నాడు. దీంతో SRH అభిమానులూ మండిపడుతున్నారు.