SKLM: టీడీపీ పార్టీకి నిబద్ధతతో సేవలందించిన మోహన్ అకాల మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని స్థానిక ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే అతని పాడెను స్వయంగా మోశారు. కుటుంబానికి పా
ఏలూరు జిల్లాలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరులోని అన్నే భవనంలో అకాల వర్షాల పంట నష్టాలపై ఆయన మాట్లాడారు. నిన్
TG: బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి సున్నా నిధులు కేటాయించడం బాధకరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. గత ఏడాది బడ్జెట్‌కు, ఈ బడ్జెట్‌కు పెద్ద తేడాలేదని విమర్శించారు. GHMCని మూడు ముక్కలుగా విడగొట్టారని మండిపడ్డారు. అసలు నిధుల
ADB: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్’ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత నైపుణ్య శిక్షణ కే
AP: హిందూ ధర్మాన్ని భక్షించే వారే ‘హిందూ ధర్మ రక్ష’ అని సాక్షి పత్రికలో ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదమని మంత్రి పార్థసారథి విమర్శించారు. YCP హయాంలో హిందూ సంప్రదాయాలను గౌరవించలేదని తెలిపారు. నెయ్యి కల్తీతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ
NDL: శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు సామూహిక సీమంతాల కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఆరోగ్య శాఖ సమన్వయకర్త డాక్టర్ లలిత ఆధ్వర్యంలో డాక్టర్ సోహెల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి DMHO వెంకట
TPT: శనివారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నాగలాపురం పంచాయతీలోని వినోభానగర్‌లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు బీటీ రోడ్డును ప్రారంభించి,11 గంటలకు హెల్త్ క్లినిక్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజ
ADB: జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేదని కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. అన్ని ఏజెన్సీలలో తగినంత నిల్వలు ఉన్నాయని, బుక్ చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. కొరత ఉందనే పుకార్లను నమ్మవద్దని ప్రజలకు
అన్నమయ్య: మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం జరిగిన పత్రికా సమావేశంలో మందుల కొరత, సెక్యూరిటీ లోపాలపై ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎముకల వైద్యుడిని తక్షణమే సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా