AP: YS వివేకానందరెడ్డి హత్యపై పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. అతని హత్యకు స్పాట్ పెట్టింది.. రక్తపు మరకలు శుభ్రం చేయించింది అవినాష్ రెడ్డేనని ఆరోపించారు. వివేకాను చంపి నిజాయితీపరుడిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గుండెపోటు సృష్టికర్త సునీత అని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుందని విమర్శించారు.
Tags :