హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్లో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘వంద దేవుళ్లు’ అనే టైటిల్ ఖరారు చేస్తూ.. ఇందుకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ మూవీలో విజయ్ సాధారణ రైతు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.